IPL 2020 : Auction Will Be Held On December 19 In Kolkata || Oneindia Telugu

2019-11-06 102

The players’ auction for the next Indian Premier League will be held on December 19 in Kolkata, the event’s Governing Council decided in a meeting in Mumbai on Tuesday.
#ipl2020
#ipl
#bcci
#auction
#kolkata
#Souravganguly
#brijeshpatel
#rcb
#mi
#csk
#srh

వచ్చే ఏడాది జరిగే ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) ఆటగాళ్ల వేలానికి ముహూర్తం ఖరారు అయింది. డిసెంబర్‌ 19న ఐపీఎల్ ఆటగాళ్ల వేలం జరగనుంది. చైర్మన్ బ్రిజేశ్ పటేల్ అధ్యక్షతన మంగళవారం సమావేశమైన ఐపీఎల్ పాలనా కమిటీ (సీజీ) సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈసారి ముంబైలో కాకుండా కోల్‌కతాలో వేలం నిర్వహించనున్నారు. దీంతో వచ్చే ఏడాది ఏప్రిల్‌-మే నెలలో జరిగే ఐపీఎల్-13కి ఆయా ఫ్రాంచేజీలు ఆటగాళ్లను కొనుగోలు చేసే వేలానికి తొలిసారి కోల్‌కతా ఆతిథ్యమివ్వనుంది.